NRPT: అప్పక్ పల్లి చౌరస్తాలో రూరల్ పోలీసులు ఆధ్వర్యంలో ప్రజలకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రూరల్ ఎస్సై సతీశ్ రెడ్డి ప్రజలకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం, సీసీ కెమెరాల ప్రాధాన్యత, దొంగతనాల నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్సె


