హైదరాబాద్: 28°C
తెలంగాణ

తండ్రి జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల విరాళం

GDWL: గద్వాల పట్టణ పద్మశాలి స్మశానవాటికలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కీ.శే. తిరుమల విజయులు కుమారులు తన తండ్రి జ్ఞాపకార్థం రూ.3.50 లక్షల చెక్కును పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు నామాల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి చిలువేరి సాయిబాబాకు అందజేశారు. సమాజానికి ఉపయోగపడేలా తండ్రి జ్ఞాపకార్థం సహాయం చేయడం ఆదర్శనీయమని వారు కొనియాడారు.