GDWL: ఇంట్లో చిన్న కుమారుడితో గొడవపడిన కారణంతో తెలుగు సరోజ (38) అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉండవెల్లి (M)లో మారమునగాల-1 గ్రామంలో చోటుచేసుకుంది. చికిత్స కోసం సరోజ అనే మహిళను కర్నూలు ఆసుపత్రికి తరలించగా గురువారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
తెలంగాణ
అప్పుల బాధ తాళలేక మహిళ ఆత్మహత్య


