హైదరాబాద్: 28°C
తెలంగాణ

​నేడు జిల్లాలో ఎమ్మెల్సీ పర్యటన

MDK: నేడు జిల్లాలో MLC తీన్మార్ మల్లన్న విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు మనోహరాబాద్ నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో భాగంగా శివంపేట, నర్సాపూర్, కొల్చారం, మెదక్, రామాయంపేటలలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు దుబ్బాకలో నిర్వహించే ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని నాయకులు తెలిపారు.