BHNG: బొమ్మలరామారం మండలం తూంకుంట గ్రామంలో అంగన్వాడీ సొంత భవన నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదు. భవన నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ పథకం కింది రూ.12 లక్షలు మంజూరయ్యాయి. భవన నిర్మాణ పనులు కొంత వరకు పూర్తయ్యాయి. మిగతా పనులు పూర్తి చేసి భవనాన్ని అంగన్వాడీ విద్యార్థులకు అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
తెలంగాణ
పూర్తికానీ అంగన్‌వాడీ భవన నిర్మాణం


