హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఆర్‌వోకు వినతిపత్రం అందజేత

MDK: ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నరసమ్మ మాట్లాడుతూ.. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడిచినా యువతకు ఉపాధి దక్కడం లేదని వాపోయారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్‌వో రాజేష్‌కు అందజేశారు.