హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో మంత్రుల పర్యటన

జగిత్యాల జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. అయితే జిల్లాలో నెలకొన్న సమస్యలు మంత్రికి స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయింపు, మరో తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల బకాయిల చెల్లింపులు చేయాలనే ప్రధాన డిమాండ్లు ఉన్నాయి. మంత్రి పర్యటనతో సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.