JGL: ఆయిల్ పామ్ సాగుతో రైతులకు ఎంతో లాభమని జిల్లా ఉద్యాన అధికారి లత అన్నారు. గొల్లపల్లి మండలం అబ్బాపూర్లో రమణరావు తోటను గురువారo ఆమె పరిశీలించారు. గెలల కోతలు మొదలై రైతుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయన్నారు. యంత్రంతో మట్టలను పొడిచేసి మల్చింగ్ చేస్తే భూసారం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు అర్చన, అన్వేశ్, రైతులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు లాభం


