హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి సీజ్

HYD: రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పద బ్యాగుల్లో 11.16 కిలోల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.6 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.