హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

PDPL: అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జూలపల్లి మండలం అబ్బాపూర్లో నూతన గ్రామపంచాయతీ భవనాన్ని విప్, ఎమ్మెల్యే విజయరమణారావుతో కలిసి గురువారం ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం అందిస్తున్నామని తెలిపారు. అర్హులు పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.