హైదరాబాద్‌లో నకిలీ, ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటారు వాహన చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి, గత వారంలో 6 వాహనాలను సీజ్ చేశారు. హెచ్ఎస్ఆర్పీ(HSRP) నంబర్ ప్లేట్లు తప్పనిసరి అని, ఉల్లంఘిస్తే జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేస్తామని సూచించారు.
తెలంగాణ
నకిలీ నెంబర్ ప్లేట్లపై ట్రాఫిక్ పోలీసుల ఉక్కు పాదం


