కరీంనగర్లోని చింతకుంట, ప్రాంతాల్లో బంజారా మహిళల ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాల్లో మేయర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తీజ్ ఉత్సవాలు మహిళల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంతో సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేందుకు దోహదపడుతుందన్నారు.
తెలంగాణ
తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్న మేయర్


