హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రిన్సిపల్ రూపాదేవికి కొవ్వొత్తులతో నివాళి

నల్గొండ జిల్లా నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్యను జిల్లా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తీవ్రంగా ఖండించాయి. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా హత్యకు గురైన ప్రిన్సిపల్ రూపారెడ్డి చిత్రపటానికి గురువారం రాత్రి కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు.