హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏసీబీకి చిక్కిన రాజంపేట ఎస్సై

KMR: కేసు విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేసి, చివరకు రూ.30 వేలకు ఒప్పుకున్న రాజంపేట ఎస్ఐను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు డీఎస్పీ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. నిందితుడిని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఎవరైనా అధికారి లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.