NZB: నల్గొండలో స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ నేడు విద్యాసంస్థల బంద్‌కు ట్రస్మా పిలుపునిచ్చింది. గురువారం నగరంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రఘు మాట్లాడారు. తొలుత రూపారెడ్డి మృతికి సంతాపం తెలిపి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
నేడు నగరంలో విద్యాసంస్థల బంద్


