హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యపాన నిషేధంపై గ్రామస్తుల తీర్మానం..!

SDPT: మద్యపాన నిషేధం పై చిన్నకోడూరు(M) చౌడారంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. 20 వేల జరిమానా విధిస్తామని, మద్యం విక్రయాల గూర్చి సమాచారం అందిస్తే రూ. 5 వేల నజరానా అందజేస్తామని ప్రకటించారు.