నిజామాబాద్ అర్బన్ ప్రాంతాల్లో ఎరువుల కొరతను వెంటనే పరిష్కరించాలని ఆరు పంథాల రైతు సంఘాల ప్రతినిధులు సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియాకు వినతిపత్రం అందజేశారు. యూరియా, డీఏపీ, బీఎస్‌ఎస్ ఎరువులను సొసైటీల ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా సకాలంలో ఎరువులు అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'అర్బన్ రైతులకు ఎరువులు అందించాలి'


