హైదరాబాద్: 28°C
వ్యాపారం

బంగారం ధరలు పెరగడానికి కారణమిదే..

బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. గత 3 నెలల్లో బంగారం, గత 7 వారాల్లో వెండి ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్‌ విలువ పడిపోవడం.. యూఎస్‌ బాండ్లపై రాబడి తగ్గుతుండడంతో మదుపర్లు లోహల వైపు మొగ్గు చూపుతున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో డిమాండ్‌ పెరిగి, బంగారం ధరలు పెరుగుతున్నాయి.