దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ప్రైవేట్ బ్యాంక్, ఐటీ షేర్ల మద్దతుతో నిఫ్టీ, సెన్సెక్స్ వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 628.04 పాయింట్లు పెరిగి 77,537.72 వద్ద నిలిచింది. నిఫ్టీ 153.55 పాయింట్లు లాభపడి 24,231.85 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.72గా ఉంది.
వ్యాపారం
భారీ లాభాల్లో ముగిసిన సూచీలు


