హైదరాబాద్: 28°C
వ్యాపారం

షాకిచ్చిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగి పసిడిప్రియులకు షాకిచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,300 పెరిగి రూ.1,59,270కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.3,950 పెరిగి రూ.1,46,000 ఉంది. అటు కిలో వెండి ధర రూ.10,000 పెరిగి రూ.2,60,000లకు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.