ఏఐ అసిస్టెంట్లు కేవలం సమాధానాలు ఇచ్చే టూల్స్ కాకుండా డిజిటల్ పనిలో సహాయపడే భాగస్వాములుగా మారుతాయని OpenAI సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. భవిష్యత్తులో ఇవి స్క్రీన్, ఈ-మెయిల్స్, మీటింగ్స్‌ను గమనిస్తూ తగిన సూచనలు ఇస్తాయని వెల్లడించారు. అయితే ఈ ఏఐ అసిస్టెంట్ల వల్ల ప్రైవసీ, డేటా భద్రత ప్రధాన సవాళ్లుగా మారుతుండగా, డేటా నియంత్రణ పూర్తిగా యూజర్ల చేతుల్లోనే ఉంటుందన్నారు.
వ్యాపారం
స్క్రీన్, కాల్స్ రికార్డు చేయనున్న చాట్‌జీపీటీ


