హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లా ప్రజలకు ఎస్పీ హెచ్చరిక

NDL: జిల్లా ప్రజలు ఆన్‌లైన్ పెట్టుబడులు, టాస్క్ యాప్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని బుధవారం ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు. తక్కువ పెట్టుబడితో భారీ లాభాలంటూ NTL వంటి ఫేక్ యాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్పీ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో OTP, UPI PIN వివరాలు వెల్లడించవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు.