ఆహార ఉత్పత్తులపై '100 శాతం' అనే క్లెయిమ్‌లను ఉపయోగించే కంపెనీలపై FSSAI చర్యలు చేపట్టింది. ఇలాంటి పదాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని తెలిపింది. ఇందులో భాగంగా ఆమ్వే ఇండియా, ఇమామి, ఎపిస్ ఇండియా, బాన్ బిస్కెట్స్ అనే కంపెనీలు తమ ఉత్పత్తులపై '100 శాతం' క్లెయిమ్లను తొలగించాయి. జుజా ఫుడ్స్ వివిధ బేబీ ఫుడ్ ఉత్పత్తులపై '100 శాతం' క్లెయిమ్‌లను తొలగించింది.
వ్యాపారం
FSSAI: '100 శాతం' క్లెయిమ్ వద్దు..!


