హైదరాబాద్: 28°C
వ్యాపారం

SBI ఖాతాదారులకు షాక్

SBIలో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా ఉన్నవారికి కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా చేసే విషయంలో SBI మార్పులు తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం మొదటి నాలుగు విత్‌డ్రాలు ఉచితంగా ఉంటాయి. కానీ, ఆ తర్వాత చేసే ప్రతి క్యాష్ విత్‌డ్రాకు రూ.15తో పాటు GST చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు అక్టోబర్-1 నుంచి అమల్లోకి రానున్నాయి.