భారత్‌లో జూలైలో ముడి చమురు దిగుమతులు గణనీయంగా పెరిగాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం జూన్‌తో పోలిస్తే జూలైలో చమురు దిగుమతులు 9 శాతానికి పైగా పెరిగి 2.1 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరాయి. గతేడాది జూలైలో నమోదైన 1.88 కోట్ల టన్నులతో పోలిస్తే దిగుమతులు 13 శాతం పెరిగాయి. ఇదే సమయంలో దేశీయ ఇంధన వినియోగం నెలవారీగా దాదాపు 3 శాతం పెరిగి 1.99 కోట్ల మెట్రిక్ టన్నులకు చేరింది.
వ్యాపారం
జూలైలో పెరిగిన చమురు దిగుమతులు


