దేశంలో పర్యావరణహిత కమర్షియల్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. CNG, LNG, బ్యాటరీ, హైడ్రోజన్‌తో నడిచే వాణిజ్య వాహనాల నేషనల్ పర్మిట్ వయోపరిమితిని మరో ఐదేళ్లు పొడిగించింది. దీనిద్వారా వరుసగా 12, 15 ఏళ్ల పరిమితి 17, 20 ఏళ్లకు పెరుగుతుంది. ఆపరేటర్లు ఒకేసారి ఐదేళ్లకు రూ.82,500 చెల్లించి పర్మిట్ పొందే సదుపాయాన్ని కల్పించింది.
వ్యాపారం
వయోపరిమితి మరో ఐదేళ్లు పెంపు


