దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో కళకళలాడుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచే సూచీలు సానుకూల ధోరణిలో పయనిస్తున్నాయి. ఉ.9.18 గంటల సమయంలో సెన్సెక్స్ 516 పాయింట్లు ఎగబాకి భారీ లాభాల్లో కొనసాగుతుండగా.. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 126 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. పెట్టుబడిదారులు ఉత్సాహంగా కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో మార్కెట్లకు మంచి శుభారంభం లభించింది.
వ్యాపారం
లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు


