హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌ వృద్ధి అంచనాను పెంచిన ఇండ్-రా

పశ్చిమాసియా ఉద్రిక్తతలు, డాలర్‌తో మారకం విలువ క్షీణించడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదు కానుందని ప్రముఖ రేటింగ్ సంస్థ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అంచనా వేసింది. ముడి చమురు ధర బ్యారెల్‌కు సగటున 85 డాలర్ల వద్ద ఉండవచ్చని, ఇది వాణిజ్య లోటును తగ్గించి కొంత ఉపశమనం కలిగిస్తుందని పేర్కొంది.