AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పలు కీలక అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.
వార్తలు
ఉదయం 11 గంటలకు జగన్ ప్రెస్‌మీట్


