హైదరాబాద్: 28°C
వ్యాపారం

GOOD NEWS: విద్యార్థులకు ఏడాది ఉచితం

భారతీయ కాలేజీ విద్యార్థులకు టెక్ దిగ్గజం గూగుల్ శుభవార్త చెప్పింది. 'గూగుల్ ఏఐ ప్లస్' సబ్‌స్క్రిప్షన్‌ను ఏడాది పాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. గూగుల్ AI అసిస్టెంట్, సెర్చ్ ద్వారా ఎడ్యుకేషనల్ టూల్స్ అందుబాటులో ఉంటాయని చెప్పింది. జీమెయిల్, డాక్స్‌లో జెమినై సేవలు లభిస్తాయి. ఫొటోలు, జీమెయిల్, డ్రైవ్ కోసం 400 GB స్టోరేజీని ఉచితంగా పొందొచ్చని వెల్లడించింది.