ADB: సమాజ హితం, చైతన్యం కోసం కృషి చేసిన సంత్ శిరోమణి శ్రీ గురు రవి దాస్ మహారాజ్ సేవలు చిరస్మరణీయమని MLA పాయల్ శంకర్ అన్నారు. సంత్ రవిదాస్ 650 వ జయంతి ఉత్సవాల భాగంగా ఈనెల 23న హైదరాబాద్ లో దళిత మోర్చా ఆధ్వర్యంలో కలశ్ వందన్ అభ్యాన్ కార్యక్రమ వాల్ పోస్టర్లను గురువారం ఆదిలాబాద్ లో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
తెలంగాణ
'రవిదాస్ సేవలు చిరస్మరణీయం'


