WNP: ఘనపూర్ మండలంలో పోచమ్మ బోనాల వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామంలో సుఖశాంతులు, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో భక్తులు,నాయకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనపూర్‌లో ఘనంగా పోచమ్మ బోనాలు!


