హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని వినతి

BHNG: భువనగిరిలో ఈనెల 22, 23, 29, 30 తేదీల్లో జరిగే బోనాల పండుగకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ చంద్రప్రకాష్ రెడ్డికి ముదిరాజ్ సంఘం నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. కిసాన్ నగర్, బహర్ పేట్, ఎల్బీనగర్ ప్రాంతాల్లోని పెద్దమ్మ తల్లి ఆలయాలతో పాటు అన్ని వార్డుల్లోని దేవాలయాల వద్ద భక్తులకు సౌకర్యాలు కల్పించాలని కోరారు.