KRNL: పెద్దకడబూరు (మం) బాపురంలో విద్యుత్ షాక్‌కు గురై వృషభం మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు హుచ్చారెడ్డి రోజువారీగా పొలం పనులు ముగించుకుని వృషభాన్ని మేత కోసం వదిలాడు. మేత మేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైరును తాకడంతో వృషభం అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన వృషభం విలువ సుమారు రూ.90 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విద్యుత్ షాక్‌తో వృషభం మృతి


