BPT: సంతమాగులూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా దివికోలు సుబ్బారావు, ఉపాధ్యక్షుడిగా దేవరపల్లి పెద్ద లక్ష్మారెడ్డిని నియమించారు. బల్లికురవ మండల అధ్యక్షుడిగా మాదాల శివన్నారాయణ, ఉపాధ్యక్షుడిగా మంచాల శ్రీనివాసరెడ్డిని నియమించారు. నూతనంగా నియమితులైన వారికి అద్దంకి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సంతమాగులూరు వైసీపీ మండల కమిటీ


