హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే బుడ్డాను నిలదీయండి: మాజీ ఎమ్మెల్యే

NDL: శ్రీశైలం రైతులు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డిని నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రాజశేఖరరెడ్డి ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలో మీ ఇంటి వద్దకు వచ్చిన సమయంలో రైతులు తమ సాగునీటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఎన్నికల సమయంలో రైతులకు హామీలు ఇచ్చి, ఓట్లు వేయించుకున్న బుడ్డాను నిలదీయాలన్నారు.