NTR: విజయవాడలోని మంత్రి కొల్లు రవీంద్ర నివాసంలో గురువారం రాత్రి కృష్ణా మిల్క్ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాల ఉత్పత్తిదారుల సమస్యలు, యూనియన్ అభివృద్ధి, రైతులకు మరింత ప్రయోజనం చేకూర్చే చర్యలపై చర్చించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కృష్ణా మిల్క్ యూనియన్ అభివృద్ధిపై కీలక చర్చ


