కృష్ణా: గుడ్నవల్లేరు (M) ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు సురేష్ అధ్యక్షత వహించారు. మండలంలో అమలవుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, విద్య, ప్రజారోగ్యం తదితర అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
'మౌలిక సదుపాయాలపై చర్చ'


