హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శిక్షణ కోసం 15 మంది యువత'

కృష్ణ: మచిలీపట్నంలో కొల్లు ఫౌండేషన్, బీఎస్‌వీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో ఎంపికైన 15 మంది యువకులు 30 రోజుల శిక్షణ కోసం బెంగళూరుకు తరలివెళ్లారు. మంత్రి కొల్లు రవీంద్ర సొంత ఖర్చులతో యువతను శిక్షణకు పంపిస్తున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రిపాటి గోపీచంద్ తెలిపారు.