హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సినిమా టికెట్ ధరలు పెంచితే చర్యలు: జేసీ

నిబంధనలకు విరుద్ధంగా సినిమా టికెట్ ధరలు అధికంగా వసూలు చేస్తే దియేటర్ల లైసెన్స్‌లు రద్దు చేస్తామని కాకినాడ జేసీ అపూర్వ భరత్ హెచ్చరించారు. గురువారం కాకినాడ నగరంలో పద్మప్రియ థియేటర్‌ను అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టిక్కెట్లు, క్యాంటీన్ ధరలు, పారిశుద్ధ్యం, అగ్నిమాపక పరికరాల పనితీరును పరిశీలించారు.