KDP: ప్రాథమిక ఆరోగ్య సేవలు అందించడంలో కడప జిల్లా రాష్ట్ర స్థాయిలో మూడవ స్థానాన్ని సాధించింది. ఉత్తమ సేవలు అందించినందుకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డా. యుగంధర్‌కు ప్రభుత్వం ప్రశంసాపత్రాన్ని అందజేసింది. ఈ సందర్భంగా డా. యుగంధర్ మాట్లాడుతూ వైద్య సేవల్లో నాణ్యతతో విశేష ప్రతిభ కనబరిచిన వైద్యాధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
'ఆరోగ్య సేవల్లో కడపకు మూడో స్థానం'


