NLR: పొట్టేపాళెం పెన్నా నది పాత లేఅవుట్‌లో జరిగిన దారుణ హత్యపై పోలీసులు విచారణ చేపట్టారు. రూరల్ సీఐ వేణు మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన చిన్న గొడవను మనసులో పెట్టుకోని, పాత కక్షల నేపథ్యంలో మౌలాలీ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాత కక్షలే కారణం: రూరల్ సీఐ వేణు


