హాకీ మహిళల ప్రపంచకప్-2026లో ఇంగ్లండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకుంది. గోల్స్ లేకుండా ముగిసిన ఈ పోరుతో పూల్-Dలో కీలక పాయింట్ సాధించిన భారత జట్టు రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. గోల్‌కీపర్ సవితా పునియా, డిఫెండర్ సలీమా టెటే అద్భుతమైన డిఫెన్స్‌తో ఇంగ్లండ్‌ను కట్టడి చేశారు. చైనా, భారత్ తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.
క్రీడలు
ఇంగ్లండ్‌తో మ్యాచ్ డ్రా.. రెండో రౌండ్‌కు భారత్


