ADB: జైనథ్ మండలంలో మహారాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఆవు దూడల వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారని ఎస్ఐ గౌతమ్ పవర్ తెలిపారు. గురువారం విశ్వసనీయ సమాచారంతో జైనథ్ సమీపంలో తనిఖీలు నిర్వహించి ఈ వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఆదిలాబాద్‌కు చెందిన డ్రైవర్ మహమ్మద్ అమీర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
అక్రమ ఆవుల తరలింపు.. వాహనం స్వాధీనం..!


