BDK: లక్ష్మీదేవిపల్లిలోని పులిపాటి నర్సింగ్ కళాశాలలో భరోసా టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై చల్లా అరుణ పోక్సో చట్టం, సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు-బాలికల భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది పాల్గొన్నారు.
తెలంగాణ
భరోసా టీమ్ ఆధ్వర్యంలో అవగాహన


