హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

NRPT: కొత్తపల్లి మండలం భూనీడు గ్రామంలో గురువారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన కుటుంబాలకు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి, సర్పంచ్ పుష్పమ్మ,, ఉప సర్పంచ్, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.