హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా రాము

NGKL: అచ్చంపేట మండలం లింగోటం గ్రామానికి చెందిన గాలిముడి రాము బీజేపీ ఎస్సీ సెల్ అచ్చంపేట మండల అధ్యక్షులుగా నియామకం అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పార్టీతోనే దళితుల అభివృద్ధి సాధ్యం అవుతుందని అన్నారు. తన నియామకానికి సహకారం అందించిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు‌కు, రాష్ట్ర, జిల్లా నేతలకు ధన్యవాదాలు తెలిపారు.