హైదరాబాద్: 28°C
తెలంగాణ

సదరన్ కౌన్సిల్‌లో ఉమ్మడి జిల్లా సమస్యలు

KMM: మహాబలిపురం సదరన్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం ప్రయోజనాలపై విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పరిసర 5 గ్రామాలను విలీనం చేయాలని,పెద్దవాగుకు నిధులివ్వాలని, భద్రాచలం-ఏలూరు రోడ్డును జాతీయ రహదారిగా మార్చాలని కోరారు. జిల్లా రైతుల కోసం ఆయిల్ పామ్ ధరను టన్నుకు రూ.25,000గా నిర్ణయించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు.