సొంతగడ్డపై ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో స్టార్ షట్లర్ పి.వి.సింధు పోరాటం ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన ప్రిక్వార్టర్స్‌లో ఆమె 11-21, 21-15, 17-21తో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యి చేతిలో ఓడి పతకం లేకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు మహిళల డబుల్స్‌లో ట్రీసా-గాయత్రి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
క్రీడలు
ముగిసిన సింధు పోరాటం


