శ్రీలంకతో జరగబోయే రెండో టెస్టులో సారాంశ్ జైన్ అరంగేట్రం ఖాయమని కైఫ్ అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో భారత జట్టులో సరైన ఆఫ్ స్పిన్నర్ లేకపోవడం వల్లే దేవదత్ పడిక్కల్ చేత బౌలింగ్ చేయించాల్సి వచ్చిందని తెలిపాడు. అందుకే కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్‌ను ఆడిస్తారని పేర్కొన్నాడు. తుది జట్టులో పెద్దగా ఇతర మార్పులు ఉండబోవని స్పష్టం చేశాడు.
క్రీడలు
మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు


